Home » photogallery » sports »

RAIN FORCED THE FIRST ONE DAY INTERNATIONAL BETWEEN WEST INDIES AND INDIA MK

India vs West Indies: కోహ్లీతో గేల్ సరదాగా కాసేపు...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ ఐపీఎల్ లో కలిసి ఆడారు. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున క్రిస్ గేల్, విరాట్ కలిసి పలు ఇన్నింగ్స్ లు ఆడారు. తాజాగా గుయానాలో వర్షం కారణంగా తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ 13 ఓవర్లు మాత్రమే జరిగింది. అనంతరం అంపైర్లు మ్యాచును రద్దు చేస్తూ ప్రకటించారు.