Rahul Dravid : అందులో నాదేం ఉంది...ఆ క్రెడిట్ నాకెందుకు...రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Dravid : ఆస్ట్రేలియా గడ్డపై యంగ్ టీమిండియా అదరగొట్టిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది టీమిండియా. శుబ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, టి. నటరాజన్‌, నవదీప్‌ సైనీ.. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్నావారే. టీమిండియా ఈరోజు సిరీస్‌ గెలవడంలో వీరి పాత్ర కూడా ఉందనడంలో సందేహం లేదు.