కమల్ హాసన్‌ పార్టీ ఆఫీసులో పీవీ సింధు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చెన్నైలోని మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హాసన్‌ను కలిశారు. ఐతే పార్టీ ఆఫీసులో ఆయన్ను కలవడంతో ఇరువురి భేటీపై జోరుగా చర్చ జరుగుతోంది.