PBL4: బ్యాడ్మింటన్ లీగ్‌లో ఎదురులేని సింధు

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్‌‌లో భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవి సింధు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించి సంచలనాలకు మారుపేరుగా నిలిచింది.