ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పీవీ సింధు తన చిరకాల ప్రత్యర్ధి కరోలినా మారిన్‌ను ఓడించింది. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు మారిన్, పూణే 7 ఏసెస్ జట్టుకు సింధు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ( Hyderabad Hunters / Twitter )
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా వెలుగొందుతోంది. ( PBL / twitter )
మారిన్‌పై సింధు మూడు సెట్లలో పోరాడి నెగ్గింది. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు మారిన్, పూణే 7 ఏసెస్ జట్టుకు సింధు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ( Hyderabad Hunters / Twitter )
తొలి సెట్‌ను 11-15తో కోల్పోయిన సింధు సెకండ్ సెట్ నుంచి జోరు పెంచింది. ( Hyderabad Hunters / Twitter )
తొలి మ్యాచ్‌లో పూణె ఏసెస్‌ను 6- (-1)తో హైదరాబాద్ చిత్తు చేసింది. ( Hyderabad Hunters / Twitter )