ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 515 పరుగులు చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టి20 చాలెంజ్ టోర్నీలో టైటాన్స్, నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు కనుమరుగైపోయింది. టి20 ఫార్మాట్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ గా ముల్తాన్, గ్లాడియేటర్స్ మ్యాచ్ నిలిచింది. (PC : Multan Sultans/TWITTER)