ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా కోల్కతా నైడ్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెలరేగి ఆడాడు. అతడి దూకుడుతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పృథ్వీషా గర్ల్ ఫ్రెండ్ ప్రాచి సింగ్ మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్, నటి అయిన ప్రాచి సింగ్ ఐపీఎల్ ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. పృథ్వీషాతో ప్రేమాయణం నడుపుతుందని రూమర్లు ఉన్నా.. ఇద్దరూ స్పందించలేదు. అయితే ప్రాచీ సింగ్ హాట్ ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.