రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహాన్లతో సానియా మీర్జా (photo: instagram/mirzasaniar)
ప్రసవం తర్వాత బరువు తగ్గి, టెన్నిస్ బ్యాట్ పట్టుకునేందుకు తెగ కష్టపడుతున్న భారత టెన్నిస్ స్టార్... (instagram/mirzasaniar)
సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌ల కొడుకు ఇజాన్.ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్‌లో ఇజాన్ ఫోటోనూ సానియా మీర్జా పోస్ట్ చేసింది. ( Sania Mirza / Twitter )
కొడుకుతో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా. 2018,అక్టోబర్ 30న సానియా ఇజాన్‌కు జన్మనిచ్చింది. ( Sania Mirza / Twitter )
డెలీవరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశార్జి అవుతున్న సమయంలో అక్కడున్నవారు ఫోటోలు తీయడంతో లీక్ అయిన సానియా బిడ్డ ఫోటోలు
అరబిక్‌లో ‘దేవుని బహుమతి’, ‘విశ్వమంత ప్రేమ’ అనే అర్థాలు వచ్చేలా కొడుక్కి ఈ పేరు పెట్టారు సానియా- షోయబ్ దంపతులు.