జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న-2021తో పాటు అర్జున అవార్డులు, లైఫ్ ఎచీవ్మెంట్ పురస్కారాలు, ద్రోణాచార్య అవార్డులు అందించారు. (SAI Media)