Georgina Rodriguez : తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న క్రిస్టియానో రొనాల్డో ప్రేయసి..

Georgina Rodriguez : ఫుట్ బాల్ దిగ్గజం.. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో టాప్ రొనాల్డోనే. ఈ మేటి ఆటగాడి లైఫ్ చాలా స్టైలిష్, రిచ్ గా ఉంటుంది. ఇక, ఆయన గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్స్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.