Team India : అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..? రెండు గ్రూపులుగా జట్టు.. కోహ్లీపై సీనియర్లు గుస్సా..!

Team India : అందులో అందరికీ షాకింగ్‌కు గురి చేసే అంశం… జట్టు మొత్తం ఏకతాటిపైకి లేకపోవడం. రెండు గ్రూపులుగా విడిపోవడం. ఒక గ్రూపుపై..మరో గ్రూపు ఆధిపత్యానికి ప్రయత్నించడం.