Home » photogallery » sports »

PM NARENDRA MODI INTERACTED WITH OUR YOUNG ATHLETES WHO WON MEDALS IN THE YOUTH OLYMPIC GAMES

మోదీ అభినందనలతో యూత్ ఒలింపిక్స్ మెడలిస్ట్‌ల సంబరం!

అర్జెంటీనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్ 2018లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. మూడు స్వర్ణ పతకాలు, తొమ్మిది రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి... రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఈవెంట్స్‌లో పతకాలు నెగ్గిన భారత యువ క్రీడాకారులను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా కలిసి అభినందించారు. కేంద్ర క్రీడల మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఒలింపిక్స్ మెడలిస్ట్‌లను ఆత్మీయంగా సత్కరించారు ప్రధాని మోదీ...