Modi With Indian Olympians: భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ బ్రేక్‌ఫాస్ట్.. నీరజ్‌తో చుర్మా.. సింధుతో ఐస్‌క్రీం

భారత అథ్లెట్లు పతకాలు తెస్తే తాను వారితో బ్రేక్ ఫాస్ట్ చేస్తానని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట ఇచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాట మేరకు పీవీ సింధుతో ఐస్ క్రీమ్ తిన్నారు. అలాగే నీరజ్ చోప్రాకు చుర్మా వడ్డించారు.