Home » photogallery » sports »

PITCH INVADERS DISTURBING EURO 2020 FOOTBALL MATCHES WHAT HAPPENS AFTER INVADE JNK

Euro 2020 : ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు 'పిచ్ ఇన్‌వాడర్స్' ఆటంకం.. ఆ తర్వాత వారికి ఏం శిక్ష వేస్తారో తెలుసా?

ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఇన్వాడింగ్ చేసే వాళ్ల సంఖ్య యూరో కప్‌లో పెరిగిపోయింది. ఇటీవల ఒక ఇన్వాడర్ పారాచూట్‌తో గ్రౌండ్ మధ్యలోకి దిగాడు. తాజాగా ఒక యువతి క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తూ మైదానంలో పరుగెత్తింది.