Home » photogallery » sports »

PEHLE MATCH TOH CLOSE KAR HARDIK PANDYA REVEALS CONVERSATION WITH RISHABH PANT DURING 3RD ODI AGAINST ENGLAND SJN

Rishabh Pant : పంత్ సెంచరీ వెనుక ముఖ్య కారణం ఎవరో తెలుసా? అతడి మాటల వల్లే పంత్ అలా..

Rishabh Pant : అయితే రిషభ్ పంత్ ఆరంభంలో కొన్ని భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి వ్యక్తిగత స్కోరు 23 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యే వాడు కూడా. అయితే కీపర్ జాస్ బట్లర్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో పంత్ బతికిపోయాడు.