Home » photogallery » sports »

PAUL STIRLING LED IRELAND DEFEATED WEST INDIES BY 2 WICKETS IN THE 3RD ODI TO CLINCH THEIR FIRST EVER AWAY ODI SERIES 2 1 SRD

WI vs IRE : విండీస్ గడ్డపై ఐర్లాండ్ నయా చరిత్ర, ఒకప్పటి దిగ్గజ టీమ్ ని మట్టికరిపించిన పసికూన

WI vs IRE : పసికూన.. ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ గడ్డపై ఆశ్చర్యకర రీతిలో వన్డే సిరీస్ విజయాన్ని సాధించి ఔరా అన్పించింది.