హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Virat Kohli : ' కోహ్లీ నాతో తలపడి ఉంటే ఇన్ని పరుగులు చేసేవాడే కాదు '.. పాక్ మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్లు..

Virat Kohli : ' కోహ్లీ నాతో తలపడి ఉంటే ఇన్ని పరుగులు చేసేవాడే కాదు '.. పాక్ మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్లు..

Virat Kohli : కచ్చితంగా చెప్పాలంటే కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. అటు.. టీమిండియా.. ఇటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటలేకపోతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఒకప్పుడు కోహ్లీ బ్యాటింగ్ అహా ఒహా అన్నవాళ్లు ఇప్పుడు పానకంలో పుడకలా తీసిపారేస్తున్నారు.

Top Stories