Home » photogallery » sports »

PAKISTAN VS WEST INDIES 2021 PAKISTAN TAKE 1 0 LEAD WITH RECORD T20I WINS IN CALENDAR YEAR JNK

Pakistan vs West Indies: టీ20 ఇంటర్నేషనల్‌లో వెస్టిండీస్‌పై పాకిస్తాన్ రికార్డు విజయం.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం

Pakistan vs West Indies: టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్ 63 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మహ్మద్ రిజ్వాన్ అద్భుత అర్ధ సెంచరీ చేశాడు.