తన భార్య క్యాండిస్, కుమార్తె ఐవీ, ఇండీ మరియు ఇస్లా ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్నర్ భావోద్వేగ పోస్టును రాసుకొచ్చాడు. "నా గర్ల్స్ (భార్యా కూతుళ్లు) కు గుడ్ బై చెప్పడం నాకు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా నేను వాళ్లతో ఎంతో విలువైన సమయం గడిపాను. కానీ ఇప్పుడు కొన్ని నెలలు మిమ్మల్ని విడిచి ఉండాల్సి వచ్చింది. (Photo Credit : Instagram)