Home » photogallery » sports »

PAKISTAN HAVE STILL NEVER BEATEN AUSTRALIA IN THE KNOCKOUT STAGES OF A WORLD CUP CHECK DETAILS JNK

T20 World Cup: వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు టీమ్ ఇండియా కంటే అతి పెద్ద అడ్డు ఆస్ట్రేలియానే.. ఎన్ని సార్లు ఓడించిందో తెలుసా?

T20 World Cup: ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ జట్టు పలుమార్లు ఓడిపోయింది. ముఖ్యంగా వరల్డ్ కప్ నాకౌట్ దశలోపాకిస్తాన్ జట్టును ఆస్ట్రేలియా ఇంటికి పంపేసింది. ఈ చెత్త రికార్డు తాజా వరల్డ్ కప్‌లో కూడా పునరావృతమైంది.