తాజాగా కోహ్లీ ఆట ఇలా మారడానికి కారణం ఎవరో చెప్పే ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ మాజీ స్పినర్ రషీద్ లతీఫ్. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కారణంగానే విరాట్ ఆట దెబ్బతిన్నట్లు అతడు పేర్కొన్నాడు. అనిల్ కుంబ్లే లాంటి గొప్ప కోచ్ ను పక్కన పెట్టి రవిశాస్త్రిని ఆ బాధ్యతల్లోకి తీసుకోవడంలో అర్థం లేదని అతడు పేర్కొన్నాడు.