Home » photogallery » sports »

PAKISTAN FORMER FAST BOWLER SHOAIB AKHTAR BACKS VIRAT KOHLI SAYS HE HAS 70 HUNDREDS IN INTERNATIONAL CRICKET ITS NOT CANDY CRUSH SJN

Team India : ’అతడు క్యాండీ క్రష్ ఆడే ప్లేయర్ కాదు.. 70 సెంచరీలు ఉన్నాయి‘.. వారిపై పాక్ మాజీ బౌలర్ సెటైర్స్

Team India : మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ తో పాటు లీగ్ ల్లోనూ సెంచరీ చేయకుండానే కోహ్లీ తన కెరీర్ ను లాక్కొస్తున్నాడు. ఇక ఈ ఏడాది అయతే మరీ దారుణంగా ఆడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో కూడా పరుగులు సాధించలేక నానా తంటాలు పడుతున్నాడు.