Babar Azam: బాబర్ అజామ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా!

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ బాబర్ అజామ్ ప్రపంచంలోని టాప్ ఆటగాళ్ళలో ఒకరు. వన్డే క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ కూడా. అతని సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ చూద్దాం.

  • |