Home » photogallery » sports »

PAKISTAN CRICKET BOARD POLITICS ON IPL AND PCB WANTS TO DISCUSS WITH OTHER CRICKET BOARDS REGARDING WINDOW FOR THE IPL IN ICC FTP SRD

IPL : ఐపీఎల్ పై పాకిస్తాన్ కుళ్లు రాజకీయాలు.. ఐసీసీతో చాడీలు చెప్పడానికి రెడీ..!

IPL : ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా రైట్స్ తో ఐపీఎల్ క్రేజ్ మూడింతలు పెరిగింది. ఇక, ఈ ఎదుగుదలను చూసి దాయాది దేశం పాకిస్తాన్.. ఐపీఎల్ పై విషం కక్కడానికి రెడీ అయింది.