మరోవైపు.. బాబర్ ఆజాం, రమీజ్ రాజా మధ్య పొసగడం లేదన్న వార్తలు కూడా పాక్ మీడియాలో షికారు చేశాయి. సెక్యూరిటీ విషయంలో గొడవ జరగడం.. బాబర్ ఆజామ్ నిరసన వ్యక్తం చేయడం వంటి ఘటనలు కూడా రమీజ్ రాజా పదవికి ఎసరు తెచ్చాయి. ఇక, రమీజ్ రాజా తర్వాత మరికొందరిపై కూడా వేటు వేయడానికి రెడీ అయినట్టు సమాచారం.