విరాట్ కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌తో కోల్‌కతా టెస్టులో సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 58 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు. ఈ డే-నైట్ టెస్టులో కోహ్లీ 136 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్లో 70వ అంతర్జాతీయ సెంచరీ. భారత టెస్టు కెప్టెన్ గత రెండేళ్లుగా సెంచరీ కోసం తహతహలాడుతున్నాడు. (AFP)