హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Olympics : నాడు సైకిల్ ఫాక్టరీలో కూలీగా పని చేసి.. రెండు పూటల భోజనం కోసం హాకీ నేర్చుకొని.. నేడు ఒలింపిక్స్‌కు వెళ్తున్న నేహ

Olympics : నాడు సైకిల్ ఫాక్టరీలో కూలీగా పని చేసి.. రెండు పూటల భోజనం కోసం హాకీ నేర్చుకొని.. నేడు ఒలింపిక్స్‌కు వెళ్తున్న నేహ

ఆమె ఆట నేర్చుకుంది అన్నం పెడతామని అన్నందుకు.. తాగుబోతు తండ్రి ఇంటిలో రూపాయి ఇవ్వకపోవడంతో తల్లితో పాటు కూలీకి వెళ్లింది.. రంధ్రాలు పడిన షూతోనే మ్యాచ్‌లు ఆడింది. నేడు ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించబోతున్నది. హాకీ క్రీడాకారిణి నేహా గోయల్ స్పూర్తిదాయక కథనం

Top Stories