Home » photogallery » sports »

ON THIS DAY SACHIN TENDULKAR HITS HIS FIRST INTERNATIONAL CENTURY ON 14TH AUGUST 1990 AGAINST ENGLAND AT OLD TRAFFORD SJN

Sachin Tendulkar : 32 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..సచిన్ తొలిసారి ఆ ఘనత సాధించాడు..ఆ తర్వాత దానిని 100 సార్లు రిపీట్ చేశాడు

sachin tendulkar : క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు దశాబ్ద కాలం అవుతున్నా.. ఇప్పటి తరం క్రికెటర్లు సచిన్ రికార్డులకు ఇంకా చాలా దూరంలోనే ఉన్నారు. సచిన్ 1989 క్రికెట్ లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.