Home » photogallery » sports » ON THIS DAY IN 2013 MS DHONI CREATES HISTORY TO BECAME FIRST CAPTAIN TO WIN ALL 3 ICC TITLES BY WINNING CHAMPIONS TROPHY SRD

Ms Dhoni : 8 ఏళ్ల క్రితం..ఇదే రోజు..క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ గా ధోనీ..

Ms Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ..(Mahendra Singh Dhoni) ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా అవసరం లేదు. భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ మిస్టర్ కూల్. అతడి కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన తెలివి తేటలతో టీమిండియాకు విజయాలు అందించడంలో దిట్ట. ఏ కెప్టెన్ కూడా సాధ్యం కానీ..రికార్డులు మహేంద్రుడి సొంతం.