MS Dhoni : గుర్తుందా..! ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా ఫ్యాన్స్ కి షాకిచ్చిన ధోనీ..

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) - టీమిండియా క్రికెట్ చరిత్ర.. ధోనీకి ముందు ధోనీ తర్వాత అని చెప్పాలి. అతని సారథ్యంలోనే భారత్ రెండు ప్రపంచ కప్‌లతో పాటు ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది .