Home » photogallery » sports »

ON FATHERS DAY TEAM INDIA FORMER STAR CRICKETER YUVRAJ SINGH HAS NAMED HIS SON ORION KEECH SINGH SRD

Yuvraj Singh Son Name: తన ఫ్యాన్స్ కు కొడుకును పరిచయం చేసిన యువీ.. పేరు కూడా చెప్పాడు..

Yuvraj Singh Son Name: ఫాదర్స్ డే సందర్భంగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త అందించాడు. అతను తన కొడుకు ఫోటోను షేర్ చేయడమే కాకుండా పేరును కూడా అభిమానులతో పంచుకున్నాడు.