Home » photogallery » sports »

OLYMPICS HOST CITY TOKYO IN FULL SILENT GOVERNMENT IMPLEMENTED RESTRICTIONS AHEAD OF OPENING CEREMONY JNK

Tokyo Olympics: సందడి లేని టోక్యో.. విశ్వ క్రీడలు జరుగుతున్నా ఎక్కడ ఆ జోష్ - Photos

టోక్యో ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న టోక్యోలో ఏ మాత్రం సందడి లేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో నగరమంతా నిశ్శబ్దంగా ఉన్నది.