Home » photogallery » sports »

OLYMPICS GOLD MEDALIST NEERAJ CHOPRA 24TH BIRTH DAY CHECK DETAILS JNK

Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఇవాళ 24వ పుట్టిన రోజు.. పార్టీలో ఫుల్ జోష్

Neeraj Chopra Birthday: టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో విభాగంలో భారత్‌కు చెందిన నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతడి 24వ పుట్టిన రోజు నేడే. ఒక్క రోజులోనే ఇండియా అంతటా అభిమానులను సంపాదించుకున్న చోప్రా.. ఇవాళ మరింత సంబరంగా పార్టీ చేసుకుంటున్నాడు.