Home » photogallery » sports »

OLYMPIC MEDAL WINNER PV SINDHU WANTS TO START ACEMDAMY IN VISAKHAPATNAM NGS GNT

PV Sindhu: విశాఖలో సింధు అకాడమీ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే..? కాంస్య పతకాన్ని ఆసక్తిగా పరీశీలించిన సీఎం జగన్

ఓ వైపు తరువాతి ఒలింపిక్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అంటున్న సింధు.. మరోవైపు తన లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు సిద్ధమైంది. విశాఖలో అకాడమీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చింది.