#FlashBack2018: గత ఏడాది బెస్ట్ వన్డే టీమ్‌లో ఐదుగురు భారతీయులే

2018 ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఎంతోమంది క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 2018 ఏడాదికి ప్రకటించిన అత్యుత్తమ వన్డే టీమ్‌లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు భారతీయులున్నారు.