Home » photogallery » sports »

NZ VS BAN WITH DEVON CONWAY SUPER CENTURY NEW ZEALAND DOMINATES DAY AGAINST BANGLADESH BEING PLAYED AT THE BAY OVAL SRD

NZ vs BAN : 2022 ఏడాది తొలి రోజే ఇరగదీశాడు.. ఫస్ట్ సెంచరీ బాదాడు..!

NZ vs BAN : 2022 కొత్త సంవ‌త్స‌రాన్ని న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే ఘనంగా ప్రారంభించాడు. ఏడాది తొలి రోజే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచ‌రీ బాదిన హీరోగా అవతరించాడు కాన్వే.