Home » photogallery » sports »

NZ VS BAN MOMINUL HAQ AND LITON CENTURY PARTNERSHIP MAKES BANGLADESH IN STRONG POSITION AND TAKE LEAD SRD

NZ vs BAN : కివీస్ గడ్డపై బంగ్లా పులుల జోరు.. భారీ ఆధిక్యం దిశగా బంగ్లాదేశ్..

NZ vs BAN : న్యూజిలాండ్ పర్యటనలో బంగ్లా పులులు గర్జిస్తున్నారు. హేమహేమీల్లాంటి జట్లు కూడా కివీస్ గడ్డపై తడబడతాయ్. కానీ, బంగ్లాదేశ్ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది.