Home » photogallery » sports »

NOT SACHIN TENDULKAR NOR MS DHONI HERE IS THE GUJARAT TITANS SKIPPER HARDIK PANDYA FAVORITE CRICKETER SRD

Hardik Pandya : సచిన్, ధోని కాదు.. హార్దిక్ పాండ్యా ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!

Hardik Pandya : సాధారణంగా చాలామంది ప్లేయర్లు తమ ఫేవరెట్ క్రికెటర్లు ఎవరో చెప్పమని అడిగితే.. చాలా మంది సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar), రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), సెహ్వాగ్‌, సౌరభ్ గంగూలీ, బ్రియాన్‌ లారా, షేన్‌ వార్న్‌, కలిస్‌, సంగక్కర, ధోని లాంటి దిగ్గజ ఆటగాళ్ల పేరు చెబుతారు. కానీ, హార్దిక్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిస్తే మీరు షాకవుతారు.