మే 30న ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ జట్టు ఈ సారి కప్ గెలుస్తుందని అటు ఇంగ్లండ్ ఫ్యాన్స్, ఇటు మిగిలిన దేశాల ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎక్కువ మంది ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకే కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.