Home » photogallery » sports »

NO COMEBACK FOR YUVRAJ SINGH BCCI TURNS DOWN YUVRAJ REQUEST TO COME OUT OF RETIREMENT SA

Yuvraj Singh: యువరాజ్ సింగ్‌కు బిగ్ షాక్.. ఇక క్రికెట్ ఆడడం కష్టమే!

2019 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, పోటీ క్రికెట్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నాని ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) కు విజ్ఞప్తి చేశారు.