వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తన ప్రేయసి అలిస్సా మిగ్యూల్కు మొకాలిపై కూర్చుని రింగ్ తొడిగి సింపుల్‌గా కానిచ్చేశాడు
2/ 9
సోషల్ మీడియా వేదికగా దానికి సంబంధించిన ఫోటో అభిమానులతో షేరు చేసుకున్నారు. 'ఆ దేవుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నా నిశ్చితార్థం జరిగింది. అనే క్యాప్షన్‌తో ఈ పోటోను షేరు చేశాడు.
3/ 9
పూరన్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ జాసన్ హోల్డర్, కీరన్ పొలార్డ్ కంగ్రాట్స్ చెప్పారు
4/ 9
నికోలస్ పూరన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా మిగేల్ సోగసరి ఆందంతో అందరి ఆకట్టుకుంటుంది. ఇకెందుకు అలస్యం ఆ అందాన్ని కనుల తీరా మీరు చూసేయండి! (Image: Instagram)
5/ 9
నికోలస్ పూరన్ భార్య కత్రినా మిగేల్ (Image: Instagram)
6/ 9
నికోలస్ పూరన్ భార్య కత్రినా మిగేల్ (Image: Instagram)
7/ 9
నికోలస్ పూరన్ భార్య కత్రినా మిగేల్ (Image: Instagram)
8/ 9
నికోలస్ పూరన్ భార్య కత్రినా మిగేల్ (Image: Instagram)
9/ 9
నికోలస్ పూరన్ భార్య కత్రినా మిగేల్ (Image: Instagram)