ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్లైన్ పోకర్ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్మర్ బుధవారం రాత్రి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో భాగంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. అంతే వెంటనే మొహానికి చేతులు పెట్టుకుని కాసేపు ఏడ్చాడు. అయితే ఉన్నట్టుండి నవ్వు మొహంలోకి మారి తనలోని నవరస నటుడిని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. (PC : TWITTER)