Home » photogallery » sports » NEW ZEALAND QUALIFY FOR WORLD TEST CHAMPIONSHIP FINAL INDIA ENGLAND AND AUSTRALIA ARE HUNTING FOR ANOTHER SPOT SRD

World Test Championship: ఫైన‌ల్‌లో న్యూజిలాండ్.. ఇంగ్లండ్ ను చిత్తు చేస్తేనే కోహ్లీసేనకు ఛాన్స్

World Test Championship: కరోనా ఎఫెక్ట్ న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చింది. న్యూజిలాండ్ జట్టును మాత్రం టెన్షన్ లేకుండా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేర్చింది. ఫలితంగా అరంగేట్ర టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా కివీస్ గుర్తింపు పొందింది.