టీమిండియాలో ఇప్పుడున్న జట్టులో స్టార్ ప్లేయర్స్ ఎవరంటే అందరూ టక్కున విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల పేర్లు చెబుతారు. అంతేకాకుండా ఈ ఇద్దరూ గత కొద్ది కాలంగా టీమిండియా (Team India)కు బ్యాక్ పిల్లర్స్ గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒకరు లేకుండా జట్టును ఊహించుకోవడమే కష్టం. ఇక, రానున్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కీలకం కానున్నారు.