Home » photogallery » sports »

NEW YEAR 2022 CELEBRATION TEAM INDIA CAPTAIN VIRAT KOHLI ANUSHKA SHARMA AND ALL TEAM MEMBERS CELEBRATION PICS GOES VIRAL SRD

సౌతాఫ్రికాలో నయా జోష్ తో Team India న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ప్రత్యేక ఆకర్షణగా Virushka జోడీ..

New Year 2022 Celebration: హెడ్ కోచ్‌ రాహుల్ ద్రావిడ్‌తోపాటు కెప్టెన్ కోహ్లీతో స‌హా టీంలోని మొత్తం స‌భ్యులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. టీం స‌హాయ‌క బృందం కూడా ఈ వేడుల‌క‌ల్లో పాలు పంచుకుంది. ఈ వేడుక‌ల్లో ఆటగాళ్లంతా ప్ర‌త్యేక ఆకర్షణగా నిలిచారు.