Home » photogallery » sports »

NETIZENS RECALLS 2017 ANIL KUMBLE EPISODE AFTER VIRAT KOHLI STEP DOWN AS TEST SKIPPER SRD

Virat Kohli : ఆ పాపమే విరాట్ కోహ్లీని వెంటాడిందా..? దానికి ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాడా..?

Virat Kohli : ఆటగాడిగా ఆకట్టుకుంటూ.. ప్రత్యర్థుల కవ్వింపులకు దీటుగా బదులిస్తూ.. కెప్టెన్‌గా నిలకడైన విజయాలు సాధిస్తూ.. ఇన్నాళ్లూ జట్టులో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కోహ్లీ అనూహ్య పరిస్థితుల నడుమ టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.