IPL 2021 : ఐపీఎల్ వేలంలో అందరి కళ్లు ఈ అమ్మాయి పైనే.. ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా...
IPL 2021 : ఐపీఎల్ వేలంలో అందరి కళ్లు ఈ అమ్మాయి పైనే.. ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా...
IPL Auction 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. అన్ని ఫ్రాంచైజీలు పొదుపు లెక్కలు వేసుకుని మరి వేలంలో దూసుకుపోయాయ్. అయితే, నిన్న ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ క్యాంపులోని ఓ అమ్మాయిపై అందరి కళ్లు పడ్డాయ్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. అన్ని ఫ్రాంచైజీలు పొదుపు లెక్కలు వేసుకుని మరి వేలంలో దూసుకుపోయాయ్.
2/ 11
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ తమ పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
3/ 11
అయితే, నిన్న ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ క్యాంపులోని ఓ అమ్మాయిపై అందరి కళ్లు పడ్డాయ్. కెమెరాలు కూడా ఆ అమ్మాయినే చూపించాయ్. దీంతో నెటిజన్లలో ఆమె ఎవరో తెలుకోవాలన్న ఆసక్తి పెరిగింది.
4/ 11
ఆమె పేరు కావ్య మారన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి సీఈవో. ఐపీఎల్ వేలానికి మొదటిసారి వచ్చిన కావ్య...లైవ్ మ్యాచులు చూసేందుకు స్టేడియానికి వస్తుంటుంది.
5/ 11
కావ్య మారన్ ఎంబీఏ చదివింది. తన తండ్రి కళానిధి మారన్ వ్యాపారంలో తోడుగా నిలిచేందుకు ఎంబీయే గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది.
6/ 11
28 ఏళ్ల కావ్య మారన్.. సన్ మ్యూజిక్ సంస్థ బాధ్యతలు చూస్తోంది. తొలిసారిగా ఈమె ఐపీఎల్ 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును లీడ్ చేస్తూ కన్పించింది.