Neeraj Chopra: వందేళ్ల భారతీయుల కల నెరవేర్చిన నీరజ్ చోప్రా ఎవరు.. ?

అథ్లెటిక్స్ విభాగంలో ఫైనల్ కు క్వాలిఫై అవ్వడమే పెద్ద అచీవ్ మెంట్.. ఒలింపక్స్ లాంటి ఈవెంట్ లో అసలు భారత అథ్లెటిక్స్ విభాగంపై పెద్దగా చర్చ ఉండదు.. కానీ కేవలం ఫైనల్ కు చేరడం కాదు.. ఎవ్వరూ ఊహించని విధంగా బంగారు పతకం సాధించాడు నీరజ్ చోప్రా.. ఇంతకీ ఈ నీరజ్ చోప్రా బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?