Home » photogallery » sports » NATASA STANKOVICS LATEST PHOTO GOES VIRAL IN SOCIAL MEDIA AND HERE HARDIK PANDYAS COMMENT ON THIS POST SRD

Hardik Pandya : భార్య నటాషా స్టన్నింగ్ లుక్ కి హార్దిక్ ఫిదా..కామెంట్ల రూపంలో ప్రేమ వర్షం..

Hardik Pandya :ఇక, హార్దిక్ భార్య నటాషా (Natasa StanKovic) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తమ ఫ్యామిలీ వివరాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుటుంది.