ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ఆఖరి దశకు చేరుకుంటున్నాయ్. మరో నాలుగురోజుల్లో విశ్వక్రీడలకు తెరపడనుంది. ఇప్పటికే అథ్లెట్లు పతకాలతో తమ దేశాలకు పేరు తెస్తున్నాయ్. అయితే, కొందరు అథ్లెట్లు మాత్రం తమ ఆటతోనే కాకుండా.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను తమవైపు తిప్పుకుంటున్నారు. ఆ అథ్లెట్లు ఎవరో ఓ లుక్కేద్దామా..!